About Us

వీక్షకుల అందరికి  నమస్కారం 

నా గురించి

నా పేరు వెంకట్ నేను డిజిటల్ మార్కెటింగ్ నందు ఫ్రీ లాంచర్ గా వర్క్ చేస్తున్నాను . స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లో ఒక మారుమూల పల్లెటూరు. తెలుగు పై మక్కువ ఉండటం బ్లాగింగ్ పై ఇంట్రెస్ట్ ఉండటం వలన తెలుగు లో ఈ ఫుడ్ బ్లాగ్ ని ప్రారంభిచడం జరిగింది.

మన బ్లాగ్ నందు మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము

ఈ బ్లాగ్ ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం :

1.రుచికరమైన వంటలు నేర్చుకోవడం కోసం

 

రుచికరమైన వంటకాలు అంటే ఇష్టం లేనివారు ఎవరు వుండరు కానీ అటువంటి వంటలు మన చేతి తో చేసుకుని తింటే ఆ తృప్తి వేరు
అందుకే మన బ్లాగ్ లో ప్రతి వంటకం యొక్క తయారీ విధానం క్లుప్తంగా తెలుగులో వివరించడం జరుగుతుంది.

2.బయట దొరికే ఆహార పదార్దాలు గురించి పూర్తి సమాచారం  తెలుసుకోవడం కోసం

  FOOD REVIEWS   పేజి ద్వారా

మనం ఏదైనా ఒక ఆహార సంబంధిత వస్తువు కొన్నప్పుడు దానిని ఎలా తయారు చేశారు ఏ పదార్ధాలు కలయిక ఉందొ ఆ వస్తువు పై పూర్తిగా వివరిస్తారు. కానీ వాటిని మనం ఏమి చడవకుండానే తినేస్తాం అవి తిన్నప్పుడు మనకి రుచి గా అనిపించినా తరువాత వాటి పరిమాణాలు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి . క్యాన్సర్ వంటి జబ్బులకు దారి తీస్తాయి. అందుకే మేము వీలైనంత వరకు ప్రతి ఆహార వస్తువు గురించి ఏలా తయారయింది వేటితో తయారు చేశారు ఆ వస్తువు తినచ్చా లేదా అనే ప్రతి ఒక్క సమాచారం ఫుడ్ రివ్యూ పేజ్ ద్వారా మీకు అందిస్తాము.

 

3.మనం ఎక్కడైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం కోసం

Best Food Places పేజ్ ద్వారా 

మనం ఏదైనా పని ఉండి వేరే ప్రాంతాలకు వెళ్లిన , లేదా విహార యాత్రలకై వేరే ప్రాంతాలకు వెళ్లిన అక్కడ ఏ హోటల్ లో మంచి ఆహారం దొరుకుతుంది లేదా ఏ రెస్టారెంట్ లో మంచి బిర్యానీ దొరుకుతుంది వంటివి మనకు తెలియదు . ఒక వేళ ఫుడ్ యాప్స్ లో వెతికిన వాటిలో చాలా వరకు ఫేక్ రివ్యూ లు వుండే విషయం తెలిసిందే.. అందుకే ఇటువంటి సమాచారంఈ బ్లాగ్ ద్వారా ఫ్రీ గా అందిస్తున్నాము
మేము ఏ ప్రాంతం లో ఏ హోటల్ ప్రాముఖ్యమైనది , ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకం వంటకాలు ప్రాముఖ్యమైనది . అనే సమాచారం మేము మాయొక్క అనుభవం ద్వారా , ఆన్లైన్ మధ్యమాలలో సేకరించి ఈ పేజ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది

ధన్యవాదములు

 

About me

My name is Venkat and I work as a free launcher in digital marketing. Hometown is a remote village in Guntur district of Andhra Pradesh. Being passionate about Telugu and having an interest in blogging, this food blog was started in Telugu.

We hope you find the information we provide on our blog useful.