Best restaurants in Vizag
Best restaurants in Vizag

Best restaurants in Vizag

Spread the love

తూర్పు కనుమల్లో ఓ అందమైన ఆభరణం విశాఖపట్నం ఎత్తైన కొండలు ఒక వైపు నీలి కెరటాలు మరో వైపు వంటి సోయగాలకు ప్రసిద్ది  సముద్రపు అలలు నిత్యం ఎగసిపడుతున్న విశాకనగరం మాత్రం ప్రశాంతంగా వుంటుంది  కేవలం ప్రకతి సోయగాలు మాత్రమే కాదు రుచికరమైన వంటకాలకు విశాఖ ప్రసిద్దే మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా రుచిచూడవలసిన కొన్ని కొన్ని ఆహారాలు అవి లభించే ప్రదేశాలు   ఏంటో చూద్దామా ..(best restaurants in Vizag)

వైజాగ్ లో  వివిధ రకముల  ఆహారములు అవి లభించే ప్రదేశాలు  ఇవే [best restaurants in Vizag ] :

 

వెంకటాద్రి వంటిల్లు :

పాతకాలపు రుచికరమైన వంటలు రుచి చేయాలి అనుకునే వారు తప్పకుండా ఇక్కడ ట్రై చెయ్యండి

ఫేమస్ – టిఫిన్స్ 4 రకాల చట్నీలతో

అడ్రస్ – ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎదురుగా , బాలాజీ నగర్ , సిరిపురం విశాఖపట్నం

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లా ప్రత్యేఖ రుచులు గురించి తెలుసుకోవచ్చు  

 

హోటల్ మా నేతి విందు:

రుచికరమైన దక్షిణాది భోజనం , నాణ్యత గల ఆహారం మంచి సర్విస్ అందించే రెస్టారెంట్ కోసం చూస్తుంటే ఇక్కడ ట్రై చేయండి

ఫేమస్ – దక్షిణాది భోజనం, నేతి ఇడ్లి

అడ్రస్ – రాంనగర్ రోడ్ , భానోజి నగర్ , నెహ్రు నగర్

 

సుబ్బయ్య గారి హోటల్ :

రకరకాల వెరైటి లతో మంచి భోజనం కోసం చూస్తున్నారా 25 రకాల వంటకాలతో రుచికరమైన భోజనం

ఫేమస్ – భోజనం

అడ్రస్ – ద్వారాకానగర్ 5 వ లైన్ , డైమండ్ పార్క్ దగ్గర

దా ఇనోవేషన్ 365 :

కుటుంబం తో పాటు మంచి ఆహారం కోసం వెతికే వాళ్లకు ఇదే బెస్ట్ చాయిస్ పరదా బిర్యానీ , బుట్ట బిర్యానీ , 3ఇన్1 బిర్యానీ వంటి రకరకాల బిర్యానీ లు ఇక్కడ ఉంటాయి

ఫేమస్ – బుట్ట బిర్యానీ

అడ్రస్ -దత్ ఐస్లాండ్ , సిరిపురం సర్కిల్, విశాఖపట్నం

 

గిస్మాత్ అరబిక్ జైల్ మండి :

మనం తినే ఆహారంలో జైల్ లోకి వెళ్లి తింటే ఎలా ఉంటుందో అనే వెరైటి కాన్సెప్ట్ తో ఈ హొటల్ ఉంటుంది జైల్ లో ఫుడ్ తింటే ఎలా ఉంటుంది అని ఎక్సపెరేన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ తప్పక ట్రై చేయండి

ఫేమస్ – చికెన్, మటన్ మండి

అడ్రస్ – ఆర్ కె మొదటి అంతస్తు, గిస్మాత్ అరబిక్ రెస్టారెంట్ , లాసన్స్ బే కాలనీ ,బీచ్ రోడ్

 

 

బార్బీక్యూ నేషన్ :

ఒక్కసారి బిల్ కడితే లోపల కి వెళ్ళాక మీ ఇష్టం వచ్చింది తినేయవచ్చు బిర్యానీ రోటీ కబాబ్స్ , ఐస్ క్రీమ్ ఇలా అన్ని ఒకేసారి ఒకే బిల్ లో ఎక్స్పీరెన్స్ చేయవచ్చు

ఫేమస్ – ఆన్ లిమిటెడ్ బఫెట్

అడ్రస్ – మొదటి అంతస్తు ఏ టి ఆర్ టవర్ , హార్బర్ పార్క్ దగ్గర ,పాండురంగాపురం , విశాఖపట్నం

సాయిరాం పార్లర్ :

మంచి అల్పాహారం (టిఫిన్స్) లభించే హోటల్ రకరకాల టిఫిన్స్ వెరైటి రుచులతో లభిస్తాయి

ఫేమస్ – మైసూర్ బోండా, దోశ ,ఆనియన్ రవ్వ దోశ

అడ్రస్- డైమండ్ పార్క్ ఎదురు , దొండపర్తి ద్వారకా నగర్ , విశాఖపట్నం

చందు స్వీట్స్ :

సాయంత్రం దొరికే చాట్ , పాని పూరి తో పాటు నేతితో తయారైన స్వీట్స్ లభిస్తాయి

ఫేమస్ – చాట్

అడ్రెస్

హోటల్ ఆల్ఫా

హైదరాబాద్ ధమ్ బిర్యాని తినాలి అనుకునే వాళ్లు ఇక్కడ ట్రై చేయవచ్చు

ఫేమస్ – హైదరాబాద్ స్టైల్ ధమ్ బిర్యానీ

అడ్రస్ – చిత్రాలయా రోడ్ , శారదా థియేటర్ దగ్గర, జగదాంబ జంక్షన్ వైజాగ్

రాజుగారి దాబా :

అతేంటిక్ ఆంధ్రా పుడ్ , రకరకాల సీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు మంచి స్పైసీ గా ఫుడ్ అందిస్తుంది

ఫేమస్ – బిర్యానీ కొన్ని స్టాటర్స్

అడ్రస్ – భీమిలి నుంచి తగారపు వలస వెళ్లే మార్గంలో మారిన్ పోలీస్టేషన్ ఎదురుగా

Momos ymca :

మమోస్ తినే ఆహార ప్రియుల కోసం బెస్ట్ ఛాయిస్ ymca , ఇక్కడ రకరకాల మోమోస్ లభిస్తాయి

ఫేమస్ – చికెన్ మోమోస్

అడ్రెస్ – Ymca సెంటర్

 

రియల్ దీపక్ పంజాబీ డాబా :

వెజ్ బిర్యానీ , వెజ్ స్టాటర్స్ ఇక్కడ చాలా బాగుంటాయి

ఫేమస్ – వెజ్ స్టాటర్స్ ,

అడ్రస్ – మేఘాలయ హోటల్ ఎదురుగా, అస్లిమేట్టా జంక్షన్, రామ్ నగర్

 

 

హేళపురి రెస్టారెంట్:

ఫేమస్ – కాజు పనీర్ బిర్యానీ

అడ్రస్- సంగం సర్తా మొదటి లైన్ , దొండపర్తి , ద్వారాకానగర్

 

మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ :

ఫెమస్ – మిల్క్ షేక్స్

అడ్రస్ :సంపత్ వినాక టెంపుల్ రోడ్ , వాల్తేర్ వార్డ్  ,విశాఖ

 

క్రీం స్టోన్ :

ఫేమస్ – బెల్జియం చకలెట్

అడ్రస్: వాల్తేర్ మెయిన్ రోడ్  వేంకటాద్రి వంటిల్లు పక్కన  సిరిపురం , విశాక

best restaurants in Vizag

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.
Summary
best restaurants in Vizag
Article Name
best restaurants in Vizag
Description
Best places to eat in Vizag ,best restaurants in Vizag
Author

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *