famous food hotels in ongole
famous food hotels in ongole

Famous Hotels And Famous Food In ongole

Spread the love

ఒంగోలు అనే పేరు వినగానే గుర్తొచ్చేది ఒంగోలు గిత్తలు . ఒంగోలు  లు అంటే గిత్తలకే కాదు పసందైన వంటలకి ఫేమస్ ఏ .  మరి అటువంటి వంటలలో బెస్ట్ ఆహారాలు లభించే కొన్ని ఆహారాలు ,మరియు ప్రముఖమైన హోటల్ లు , (Hotels in ongole ) ఆహార శాలలను మీ ముందుకు తీసుకొచ్చాం అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం

ఒంగోలు లో ఎక్కడ తినాలి అనే ప్రశ్న వస్తే తప్పకుండా మీకు ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది :

మీరు ఎప్పుడైనా ఒంగోలు వెళ్ళినప్పుడు వీలైతే ఇక్కడ తప్పక ట్రై చేయండి

1. మస్తాన్ ఇడ్లి

ఒంగోలు లో మస్తాన్ హోటల్ తెలియని వారు ఉండరు 40 సంవత్సరాలుగా ఒంగోలు వాసులకు నేతి తో తయారు చేసిన ఇడ్లి దోశ ను అందజేస్తుంది

ఇక్కడ ఫెమస్ ఏమిటి

ఇక్కడ వేడి వేడి గా నేతి ఇడ్లి లు , నెయ్యి దోసెలు

అడ్రెస్ – ఆరవై అడుగుల రోడ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర

 

కరీంనగర్ ప్రముఖ ఆహారాలు, ప్రసిద్దమైన రేస్తారెంట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

2. పంతులు గారి మెస్

అరటి ఆకులో వడ్డించే తృప్తికరమైన శాఖాహారా భోజనం ఇక్కడ చాలా రుచిగా ఉంటుంది మీరు ఒంగోలు లో మీల్స్ ట్రై చేయాలి అనుకుంటే తప్పక ట్రై చేయండి

ఫెమాస్ – శాఖాహార భోజనం

చిరునామా – మాజీ ఎంపీ కరణం బలరాం నివాసం పక్కన ఓల్డ్ స్టేట్ SBH బ్యాంక

 

3.యువరాజ్ ధమ్ బిర్యానీ

110 రూపాయలకే మంచి రుచికరమైన గుమ గుమలాడే ధమ్ బిర్యానీ ని ఆరగించవచ్చు

ఫెమాస్ – చికెన్ ధమ్ బిర్యానీ

చిరునామా – గుంటూరు రోడ్ రిలయన్స్ ట్రెండ్స్ పక్కన సత్యనారాయణ పురం ఒంగోలు

 

4.అల్లూరయ్య స్వీట్స్ :

 

87 సంవత్సరాల చరిత్ర గల అల్లురయ్య స్వీట్స్ మదురమైన రుచికి కేరాఫ్ అల్లూరయ్య మైసూర్ పాక్ ఒక్కసారి రుచి చూస్తే మైసూర్ పాక్ ఇక్కడ తప్ప మరెక్కడా ఇంత రుచి దొరకదని ఆహార ప్రియులు చెప్తారు

ఫెమస్ – నేతితో తయారు చేసే మైసూర్ పాక్

చిరునామా -2B ట్రంక్ రోడ్ ,గాంధీ రోడ్ ఎదురుగా ఒంగోలు

 

5.చుండూరి బాదం మిల్క్ & జ్యుస్ పాయింట్

ఇక్కడ లభించే బాదం మిల్క్ రుచికి ఎంతగానో మధురంగా ఉంటాయి దీంతో చుండూరు జ్యుస్ పాయింట్ ఒంగోలు లో ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంది

ఫెమాస్ – బాదం మిల్క్

చిరునామా – ఐడిబిఐ బ్యాంక్ పక్కన , భాగ్యనగర్ మూడవ లైన్ , పాత ఎల్ ఐ సి ఆఫీస్ వద్ద ఒంగోలు

 

 

6.మస్తాన్ దర్గా సెంటర్ కొండయ్య ఉప్మా

90 ఏళ్ల చరిత్ర గల కొండయ్య ఉప్మా లాభ పేక్షకు తావు లేకుండా తక్కువ ధరకు అల్పాహారం లభించే హోటల్

ఫెమాస్ – ఉప్మా

చిరునామా – మస్తాన్ దర్గా సెంటర్

7.రెడ్డి గారి చికెన్ పకోడీ

22 సంవత్సరాల చరిత్ర కలిగిన చికెన్ పకోడీ ,

ఫెమస్ – చికెన్ పకోడీ

చిరునామా – పాత మార్కెట్ నుండి బండ్ల మిట్టకు వెళ్లే దారిలో పండ్ల అమ్మకాలు జరిగే దగ్గర

 

8.ఇస్మాయిల్ ఫ్యామిలి రెస్టారెంట్

 

ఫెమస్ – చికెన్ ధమ్ బిర్యానీ

చిరునామా – రత్న మహల్ థియేటర్ , నెల్లూరు బస్ స్టాండ్ ట్రంక్ రోడ్

 

9. వి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్

20 రకాల బిర్యాని లు దాదాపు 60 రకాల స్టాటర్స్ రుచికరమైన ఆహారం అందించే బెస్ట్ రెస్టారెంట్

ఫెమస్ – చికెన్ బిర్యానీ

చిరునామా – సూర్య కాంప్లెక్స్ , మొదటి బిల్డింగ్ , పాత గుంటూర్ రోడ్ టిడిపి ఆఫీస్ ఎదురుగా

 

10.OFC- ఒంగోల్ ఫుడ్ కోర్ట్ :

పేరు kfc కి కాపీ లా ఉన్న ఫుడ్ ఏ మాత్రం kfc రుచికి తీసిపోదు

ఫెమాస్ – పిజ్జా , క్రిస్పీ చికెన్

చిరునామా -మంగమూరు రోడ్ , దామోదర పబ్లిక్ స్కూల్ పక్కన , డొంక , ఒంగోలు

 

11.Kb రెస్టారెంట్ :

స్పెషల్ చికెన్ బిర్యానీ

చిరునామా : ట్రంక్ రోడ్ నెల్లూరు బస్టాండ్ దగ్గర

Photo Credit : Justdail, Zomato,

Hotels in ongole

 

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *