hotels at vijayawada
hotels at vijayawada -Telugu Foodies World

Hotels at Vijayawada And Famous Food In Vijayawada

Spread the love

బెజవాడ నాన్ వెజ్ వంటకాలతో గుమ గుమలాడుతుంది ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన బిర్యానీ ఇప్పుడు విజయవాడ వాసులని నోరు ఊరిస్తుంది నోరుఊరించే బిర్యానీ రుచులు ఏమాత్రం హైదరాబాద్ కి తీసి పోకుండా నాణ్యత అందిస్తున్నాయి ఇక్కడి హోటల్స్ ఒక్క బిర్యానీ ఏ కాకుండా బెజవాడ వాసులకు మంచి ఆహారాన్ని అందించే హోటళ్లు ఎన్నో పుట్టుకొచ్చాయి మరీ వాటిల్లో బెస్ట్ ఫుడ్ అందించే కొన్ని హోటళ్ల ను ఈ ఆర్టికల్ లో చూద్దాం Hotels at Vijayawada :

విజయవాడ  లో ఎక్కడ తినాలి అనే ప్రశ్న వస్తే తప్పకుండా మీకు ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది (Hotels at Vijayawada )  :

విజయవాడలో బెస్ట్ ఫుడ్ దొరికే ప్రదేశాలు :

1.బాబాయ్ హోటల్ టిఫిన్స్ :

70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బాబాయ్ హోటల్ లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇడ్లి తో పాటు పొంగలి , నేతి దోసలు ఎంతో రుచిగా ఉంటాయి

ఫేమస్ -ఇడ్లి నెయ్యి మరియు వెన్న వేసి ఇస్తారు

అడ్రస్ – నాగేశ్వరరావు పంతులు రోడ్ skpvv స్కూల్ ఎదురుగా , గాంధీనగర్

 

2.ఖాళీళ్ బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ :

నాణ్యత గల ఫుడ్ , నాణ్యత గల సర్వీస్ తో పాటు రుచికరమైన వంటకాలు

ఫెమాస్ – బిర్యానీ

అడ్రస్ – ఆటోనగర్ , శ్రీనివాస కళ్యాణమండపం దగ్గర

 

3.కడియా పట్నం మిలటరీ హోటల్ :

నోరు ఊరించే రుచులతో చికెన్ మటన్ పీతల బిర్యానీ

ఫేమస్ – చికెన్ బిర్యాని, నాన్ వెజ్ తాళి

అడ్రెస్ – డొంక రోడ్ , పి వి పి మాల్ రోడ్ , విజయవాడ

గుంటూరు మాల్ పూరి నేర్చుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

4. పంతులుగారి హోటల్ ఓన్లీ ఇడ్లి :

నేతితో తయారు చేసిన ఇడ్లి , 2 రకాల చట్నీ తో సర్వ్ చేస్తారు

ఫేమస్ – ఇడ్లి

అడ్రస్ – కర్మయిల్ నగర్ , సత్యనారాయణ పురం

 

5. బార్బీక్యూ నేషన్ ఆన్ లిమిటెడ్ ఫుడ్

 

బెస్ట్ బఫెట్ ప్లేస్ కబాబ్స్ టేస్ట్ గుడ్

ఫేమస్ – కబాబ్స్ , స్వీట్స్, కుల్ఫీస్

అడ్రెస్ – lepl సెంట్రల్ మాల్ , 3rd ప్లోర్ , మరలి పార్క్ దగ్గర ,లబ్ది పెట్

 

6. మురుగన్ హోటల్ :

ఫేమస్ – భోజనం , వెజ్ మరియు నాన్ వెజ్ కర్రీస్

అడ్రస్ – విజయవాడ గుంటూరు హైవే , టోల్ గెట్ దగ్గర

 

7. సాంబార్ అన్నం :

ఫేమస్ – చికెన్ సాంబార్ రైస్

అడ్రస్ – గ్రౌండ్ ప్లోర్ , జేపీ ట్విన్స్ , భవాని చికెన్ సెంటర్ దగ్గర , బెల్లం వారి స్వీట్స్ రామవరప్పడు

8. S s s ఇడ్లి :

రుచికరమైన చట్నీలతో నెయ్యి వేసి ఇచ్చే ఇడ్లి చాలా బాగుంటుంది మిగిలిన టిఫిన్స్ కూడా బాగుంటాయి

ఫేమస్ – నేతి ఇడ్లి

అడ్రస్ – మునిసిపల్ ఎంప్లాయి కాలనీ , ఆచార్య రంగా నగర్ , బెంజ్ సర్కిల్ విజయవాడ

9. బర్కస్ అరేబియన్ :

అరేబియన్ స్టైల్ మండి లను ఇక్కడ ట్రై చేయవచ్చు

ఫేమస్ – చికెన్ మండి

అడ్రస్ – దోనెపూడి ధర్మారావు రోడ్ , సిద్దార్థ స్కూల్ రోడ్, చెర్రీ స్వీట్స్ పైన విజయవాడ

10. గంగురు పాక బిర్యానీ :

20 ఏళ్లుగా అతేంటిక్ బిర్యానీ అందజేస్తున్న రెస్టారెంట్ చికెన్ , మటన్ , బిర్యానీ లు ట్రై చేయవచ్చు

ఫేమస్ – బైలేరు చికెన్ బిర్యానీ

అడ్రస్ – మెయిన్ రోడ్ , గంగురు సెంటర్ , విజయవాడ

11.శ్రీ రామయ్య మెస్ :

అరటి ఆకులో మంచి రుచికరమైన భోజనం , మీకు కావాల్సినంత వడ్డించుకోండి , వడ్డించుకున్నదంతా తినండి అనే స్లోగన్ ఈ హోటల్ లో మనకు దర్శనమిస్తుంది

ఫేమస్ – ఆంధ్రా భోజనం

అడ్రస్ – ప్రకాశం రోడ్ వెంకటేశ్వర రావు వీధి, గవర్నర్ పెట్ విజయవాడ

12.లెజెండరీ మిల్క్ షేక్ :

మిల్క్ షేక్ ప్రియులకోసం

ఫేమస్ – నట్స్ ఓవర్ లోడ్

అడ్రస్ -బృందావన్ కాలనీ , శ్రీరామ్ నగర్ , లబ్దిపెట్

13. స్వీట్ మ్యాజిక్ మిఠాయి షాప్ & బిర్యానీ :

రుచికరమైన స్వీట్స్ తో పాటు వేడి వేడి బిర్యానీ లాగించేయవచ్చు

ఫేమస్ – చికెన్ ఫ్రై బిర్యానీ
స్వీట్స్ – లావు బందరు లడ్డు , కాజు బర్ఫీ

అడ్రస్ – mg రోడ్ ఎదురుగా , చంద్రమౌళి పురం

14. ఆంధ్రా స్పైస్ : 

కొంచెం ధర ఎక్కువే కానీ దరకి తగ్గ నాణ్యత కూడా ఉంటుంది

ఫేమస్ – భోజనం , బిర్యానీ

అడ్రస్-pvp లైన్ , మొగల రాజా పురం , జమ్మి చెట్టు వీధి

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *