hotels in Anantapur
hotels in Anantapur

Best food and Hotels in Anantapur

Spread the love

అంతపురం దీని చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభం తో మొదలైంది కర్ణాటక కు చెందిన వాడియర్ వంశానికి చెందిన అనంత రసు అనే రాజు పేరు మీద అనంతపురం అనే పేరు వచ్చింది ఇక్కడ ఆహారపు అలవాట్లు విషయానికి వస్తే రాగి సంగటి , జొన్న రొట్టె ఎక్కువగా తీసుకుంటారు , తెలుగు రాష్ట్రాల్లో కరువు జిల్లాలలో అనంతపురం ఒకటి మరి అలాంటి జిల్లాలో ఇప్పుడిప్పుడే కీయా వంటి పెద్ద పెద్ద సంస్థలు తో పాటు, సాంకేతిక అభివృద్ధి, లోను ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తుంది . విశాలమైన భవనాలు . నాణ్యమైన ఆహారం అందించే పెద్ద పెద్ద హోటళ్లు ,రెస్టారెంట్ లతో అనంతపురం అభివృద్ధి చెందుతుంది మరి మనం ఎప్పుడైనా అనంతపురం వెళితే తప్పక రుచి చూడవలసిన కొన్ని ఆహారాలు . నాణ్యమైన ఆహారం అందించే కొన్ని ప్రముఖ హోటళ్లు (hotels in Anantapur  ) ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దాము ..

అనంతపురంలో ప్రసిద్ద వంటకాలు & ప్రముఖ హోటల్ లు [ hotels in Anantapur ] ఇవే :

 

1.జగ్గూ తాడిపత్రి బిర్యానీ:

తాడిపత్రి ధమ్ బిర్యానీ ట్రై చేయాలి అంటే ఇక్కడికి రావాల్సిందే నాణ్యమైన ఖ్వాలిటీ , మంచి సర్విస్ , పర్వాలేదు అనిపించే ధరలు ఇవన్నీ జగ్గూ బిర్యానీ పాయింట్ లొనే సాధ్యం

ఫేమస్ – తాడిపత్రి బిర్యానీ

అడ్రస్- గులజర్ పేట్ , అనంతపురం

 

2.S S ప్యారడైస్:

ఫుడ్ ఖ్వాలిటీ గుడ్, సర్వీస్ గుడ్, స్పెషల్ చికెన్ బిర్యానీ బాగుంది , నాణ్యమైన పదార్దాలనే ఉపయోగిస్తారు ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది

ఫేమస్ – చికెన్ బిర్యానీ,

అడ్రస్- ఆర్ట్స్ కాలేజ్ , వి ఆర్ ఓ భవన్ ,క్లాక్ టవర్ రోడ్ అనంతపూర్

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా తిరుపతి లో గల ప్రముఖ హోటళ్ళు ,ప్రసిద్దమైన ఆహారాలు ఏంటో తెలుసుకోవచ్చు 

 

3.మసినేని గ్రాండ్:

స్టార్ హోటల్ స్టైల్ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే ఈ హోటల్ మీకు బెస్ట్ ఛాయిస్ మీరు అనంతపూర్ విజిట్ చేసి స్టే చేయాలి అనుకున్న ఇది మీకు ఒక బెస్ట్ అప్సన్ సర్వీస్ గుడ్ , ఫుడ్ క్వాలిటీ గుడ్

 

ఫేమస్ – బిర్యానీ

అడ్రస్ – రాజు రోడ్ కమలానగర్, అనంతపురం

 

4.హరి కిరణ్ డాబా:

రెస్టారెంట్ లో చికెన్ మటన్ తో పాటు కముజు పిట్ట ఫ్రై, వంటి రుచులు లభిస్తాయి ,ఫుడ్ టేస్ట్ బాగుంటుంది , స్పైసీ ఫుడ్ కోసం చూస్తే ఒక సారి విజిట్ చేయండి

ఫేమస్ – కముజు పిట్ట, చికెన్ స్టాటర్స్

అడ్రస్ – రుద్రమ పేట , అనంతపురం,

 

5. Bon పిజ్జా :

యుమ్మి అండ్ టేస్టీ ఫుడ్ లభిస్తుంది, పిజ్జాలు డిలిసియస్ గా ఉంటాయి ,హైజినిక్ పిజ్జా , టేస్ట్ వెరీ గుడ్

ఫేమస్ – వివిధ రకాల పిజ్జాలు

అడ్రస్ – బైపాస్, విజయ బ్యాంక్ వెనుక వైపు , సర్వీస్ రోడ్, రుద్రమపేట అనంతపురం

 

6.హైదరాబాద్ చెఫ్స్ :

ఫుడ్ ఖ్వాలిటీ బాగుంది, సర్వీస్ బాగుంది, బిర్యానీ ఒకే గా ఉంది ధరలు కొంచెం ఎక్కువ

ఫేమస్ – బిర్యానీ

అడ్రస్- ప్రసన్నాయ పల్లి స్టేషన్ రోడ్, అనంతపురం

7.బి వి రమణ రుచిస్ :

ఖ్వాలిటీ ఫుడ్, సర్వీస్ గుడ్ , రేట్స్ ఒకే చికెన్ బిర్యానీ & లాలీపాప్ గుడ్ , వెరైటీలు చాలా రకాలు ఉన్నాయి

ఫేమస్- బిర్యానీ

అడ్రస్ – క్లాక్ టవర్ , పెరువాలి కాంఫౌండ్, సుభాష్ రోడ్ ఆది మూర్తి నగర్

 

8.రవితేజ ఫ్యామిలీ రెస్టారెంట్:

రాయలసీమ స్టయిల్ బిర్యానీ , కొన్ని రకాల బిర్యానీ లు లభిస్తాయి , రుచి కి పర్వాలేదు అనిపిస్తుంది

ఫేమస్- బిర్యానీలు

అడ్రస్ – లైఫ్ కేర్ హాస్పిటల్ వద్ద, 80ft రోడ్ ఎదురు, అనంతపురం

9.దా లాస్సి డే :

లాస్సి తాగాలి అనేది మీ అభిప్రాయం అయితే మీకు బెస్ట్ అప్సన్ ఇదే, కూర్చొని తాగడానికి వీలుగా , రకరకాల వెరైటీలు తో మంచి ఖ్వాలిటీ తో అందిస్తుంది

ఫేమస్ – కొన్ని రకాల లస్సి, మిల్క్ షేక్స్

అడ్రస్ – సాయినగర్ , అనంతపురం

10. బ్లూ మూన్ హై వే రెస్టారెంట్ :

రెస్టారెంట్ చాలా నీటిగా ,శుభ్రంగా ఉంటుంది , ఫుడ్ కూడా ఖ్వాలిటీ గా ఉంటుంది, సర్వీస్ గుడ్

ఫేమస్- వెజ్ స్టాటర్స్, ఐస్ క్రీమ్స్

అడ్రస్ – nh-7 మిడుతురు విలేజ్, పెద్దవాగు మండలం, అనంతపురం

hotels in Anantapur

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.
Summary
hotels in Anantapur
Article Name
hotels in Anantapur
Description
అనంతపురం వెళితే తప్పక రుచి చూడవలసిన కొన్ని ఆహారాలు .. కొన్ని ప్రముఖ హోటళ్లు hotels in Anantapur ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దాము
Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *