Hyderabad best food in Telugu -Telugu Foodies World
Hyderabad best food in Telugu

Famous Hyderabadi Food

Spread the love

నోరూరించే వంటకాలు వెయ్యికి కి పైగా వెరైటి లు నేతితో చేసిన బిర్యానీ లు తియ్యగా వుండే ఫలహారాలు ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా మన హైదరాబాద్ లోనే అవును హైదరాబాద్ లో దొరికే రుచికరమైన వంటకాలు మార్కెక్కడా దొరకవు మరి అటువంటి వంటకాల్లో హైదరాబాద్ నోరు ఊరించే ప్రసిద్ధ వంటకాలు ఏంటో చూద్దామా (Hyderabad best food in Telugu ):

హైదరాబాద్ లో తప్పక ట్రై చేయాల్సిన 13 రకాల ఫుడ్స్ ఇవే

 

1. హైదరాబాద్ ధమ్ బిర్యానీ

బావార్చి – ఆర్టీసీ క్రాస్ రోడ్
కేఫ్ బాహార్ – హైదర్ గూడా
ప్యారడైస్ – సికింద్రాబాద్
హోటల్ సదాబ్ – చార్మినార్

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా విజయవాడ లో గల ఫేమస్ ఫుడ్ మరియు హోటల్ (  Hotels at Vijayawada ) గురించి తెలుసుకోవచ్చు .

2.కుర్బానీ కా మీటా

ప్యారడైస్ -సికింద్రాబాద్
సార్వి – బంజారాహిల్స్
ఓరిస్ -బషీర్ బాగ్

 

3.ఇరానీ చాయ్

ఎన్ సి బి – చార్మినార్

కేఫ్ నిలోఫర్ – మసబ్ ట్యాంక్

4. ఉస్మానియా బిస్కెట్స్

నిమ్ రా కేఫ్ అండ్ బేకరీ – చార్మినార్

 

5.మటన్ పసందీ

సార్వి రెస్టారెంట్ – బంజారాహిల్స్

హౌస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బేకరీ

 

6. మాలయి టిక్కా

హోటల్ సదాబ్ – చార్మినార్

ప్యారడైస్ – సికింద్రాబాద్

బార్బీక్యూ నేషన్ – బంజారాహిల్స్

 

7.చికెన్ తందూరి

బావార్చి – ఆర్టీసీ క్రాస్ రోడ్స్

సిద్దిక్ కబాబ్ – కొత్తగూడా

బార్బెక్యూ నేషన్ – బంజారాహిల్స్

లక్కీ రెస్టారెంట్ – అల్లపురి క్రాస్ రోడ్

 

8.మటన్ హలీం

పిస్తాహౌస్ –

కేఫ్ 555 – మాసబ్ ట్యాంక్

కేఫ్ బహార్ – హైదర్ గూడా

హోటల్ సాధబ్ – చార్మినార్

షా గౌస్ – టోలి చౌకి

9.డబుల్ కా మీటా

కేఫ్ బాహార్ – హైదర్ గూడా
బావార్చి – ఆర్టీసీ క్రాస్ రోడ్స్
ప్యారడైస్- సికింద్రాబాద్
చిచ్ఛాస్ – మాసబ్ ట్యాంక్

10.చికెన్ శవర్మ

మహ్మదీయా శవర్మా – మెహిదీపట్నం

ఫ్రెండ్స్ శవర్మా – బంజారాహిల్స్ రోడ్ నెం-3

11. చికెన్ & మటన్ మండి

మండి @36 అరేబియన్ కిచన్ -జూబ్లీహిల్స్

మాటాం a1 మండి – చాంద్రాయణగుట్ట

A1 సౌడ్ బైట్ A1 మండి –
ముషీరాబాద్

12.బాదం ఫిర్నీ

షా గౌస్ -టోలి చౌకి
బావార్చి – ఆర్టీసీ క్రాస్ రోడ్స్
క్యాపిటల్ మల్టికజిన్ – ముషారాం బాగ్

13. దోశ

బేగం బజార్
రామ్ కి బండి
చట్నీస్

ఇవే హైదరాబాద్ ప్రసిద్ధి చెందిన వంటకాలు ఇవి కాకుండా ఆంధ్ర మరియు నార్త్ ఇండియన్ వంటకాలు మరెన్నో ..

ఎప్పుడైనా హైదరాబాద్ వెళితే వీటిని తప్పక ట్రై చేయండి

Hyderabad best food in Telugu

Photo Source : ( Zomato Swiggy )

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.
Summary
Hyderabad best food in Telugu
Article Name
Hyderabad best food in Telugu
Description
Hyderabad best food in Telugu
Author
Publisher Name
Telugu Foodies World
Publisher Logo

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *