Famous foods and Hotels in Karimnagar district
Famous foods and Hotels in Karimnagar district

Famous foods and Hotels in Karimnagar

Spread the love

కరీంనగర్ యలగందలు గా ఉన్నప్పుడు ఇదో పల్లెటూరు కరీంనగర్ గా మారక పెద్ద పట్టణం అయింది అన్ని వసతులు గల పట్టణాల్లో కరీంనగర్ ప్రాముఖ్యత సంపాదించుకుంది ఈ పట్టణం లో సుమారు 3 లక్షల పైగా జనాభా నివసిస్తుంటారు.హిందు, ముస్లిం, సిక్కు ఇలా అన్ని మతాల వారు కలిసి వుంటారు పట్టణం లో వ్యాపార సంస్థలు , బయటి వైపు ఇండస్ట్రీలు చుట్టుపక్కల పల్లెల్లో వ్యవసాయ పంటలు ఇలా అనేక రంగాల్లో కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ కూడ రకరకాల ఆహార పదార్థాలు , హోటళ్లు, రెస్టారెంట్ లతో ఇప్పుడిప్పుడే ఆహార వ్యాపారాలతో అభివృద్ధి సాధిస్తుంది . మరి అలాంటి ఈ పట్టణం లో కొన్ని ప్రముఖ ఆహారాలకు . కొన్ని ప్రముఖ హోటళ్లకు ప్రత్యేక త సంతరించుకుంటున్నాయి (Karimnagar district hotels ). మరి ఆ ఆహారాలు ఆ హోటళ్లు ఏంటో చూద్దాము..

 

కరీంనగర్ లో లభించే ప్రముఖ ఆహారాలు రెస్టారెంట్లు  మరియు  హోటల్ లు ఇవే [Karimnagar district hotels]:

 

1. Sensations బిస్ట్రో :

చూడటానికి రెస్టారెంట్ చిన్నదే, మెనూ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ కూడా తక్కువే కానీ రుచి మాత్రం అద్భుతం బిర్యానీ, కబాబ్స్ , స్టాటర్స్ లభిస్తాయి, సర్వీస్ చాలా బాగుంటుంది

ఫేమస్ – స్టాటర్స్

అడ్రస్ – నల్లమ చెరువు కాంప్లెక్స్ , మొదటి అంతస్తు, ముఖరంపురా ,కరీంనగర్

 

2. మయూర వెజిటేరియన్ ఉడిపి రెస్టారెంట్

కరీంనగర్ బస్టాండ్ ఎదురు గా ఉంటుంది , వివిధ రకాల టిఫిన్స్ దొరుకుతాయి, స్వీట్స్ మరియు మీల్స్ కూడా లభ్యమవుతుంది ఉడిపి ఫుడ్ కోసం అయితే ఓ లుక్ వేయొచ్చు

ఫేమస్ – టిఫిన్స్

అడ్రస్ – బస్టాండ్ ఎదురు, సాయినగర్, కరీంనగర్

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా వైజాగ్ లో గల ప్రముఖ  హోటళ్ళు [BEST RESTAURANTS IN VIZAG ] మరియు ప్రముఖ ఆహారాలను తెలుసుకోవచ్చు  :

 

3. మైత్రి

నాన్ వెజ్ ప్రియులకు బెస్ట్ రెస్టారెంట్, రకరకాలు డిషెస్, గుడ్ సర్వీస్ , ఖ్వాలిటీ వెరీ గుడ్

ఫేమస్- నాన్ వెజ్ స్టాటర్స్

అడ్రస్ – సర్కిల్ గ్రౌండ్ దగ్గర, ముఖరంపురా, కరీంనగర్

 

4. హార్ట్ బీట్ ఫుడ్ కోర్ట్

పిజ్జా బర్గర్ లు కోసం చూస్తుంటే ఇదే కరీంనగర్ లో బెస్ట్ ప్లేస్, ఖ్వాలిటీ, సర్వీస్ ఒకే

ఫేమస్- పిజ్జా

అడ్రస్ – కోర్ట్ చౌరస్తా , కరీంనగర్-పెద్దపల్లి రోడ్ ఎదురు,

 

5.న్యూ పీకాక్ రెస్టారెంట్

చికెన్ లేదా మటన్ బిర్యానీ కోసం చూస్తే బెస్ట్ ప్లేస్ ఇదే, మంచి ఖ్వాలిటీ ఫుడ్ సర్వ్ చేస్తారు

ఫేమస్ – బిర్యానీ

అడ్రస్ – మొదటి అంతస్తు, రాజీవ్ చౌక్, గాంధీ రోడ్ ,కరీంనగర్

 

 

6.మింట్ ఫ్యామిలీ రెస్టారెంట్

ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, కొంచెం స్పైసీ గా కూడా ఉంటుంది , ఫ్యామిలీ తో డైనింగ్ ప్లాను చేసుకోవచ్చు

ఫేమస్ – బిర్యానీ

అడ్రస్- ముఖరంపురా కరీంనగర్

 

7.పర్ణశాల హౌస్

ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ కోసం చూస్తుంటే ఇది బెస్ట్ ప్లేస్ వెజ్ మీల్స్ చాలా రుచిగా ఉంటుంది

ఫేమస్ – మీల్స్

అడ్రస్ – కమాన్ సెంటర్, మోర్ సూపర్ మార్కెట్ వద్ద, ఎలక్ట్రిక్ ట్రాస్ఫార్మర్ పక్కన

 

8.హౌస్ ఆఫ్ మిల్క్ షేక్

మీరు మిల్క్ షేక్ ప్రియులు అయితే కరీంనగర్ లో బెస్ట్ మిల్క్ షేక్ సెంటర్ ఇదే , ఖ్వాలిటీ అద్భుతము గా ఉంటుంది రక రకాల మిల్క్ షేక్ లు లభిస్తాయి

ఫేమస్ – అన్ని రకాల మిల్క్ షేక్ లు

అడ్రస్ – సంగీత మొబైల్స్ ఎదురుగా , మజీద్ పక్కన పద్మానగర్

 

9. అన్విత బిర్యానీ

ధమ్ బిర్యానీ బోర్ కొడితే ఇక్కడ దొరికే ఫ్రైడ్ వింగ్స్ బిర్యానీ ట్రై చేయండి రుచి అదిరిపోతోంది

ఫేమస్- ఫ్రైడ్ వింగ్స్ బిర్యానీ

అడ్రస్ – జగిత్యాల రోడ్, క్రిస్టియన్ కాలనీ , కరీంనగర్

 

10.మెహిఫిల్ రెస్టారెంట్:

మీరు డ్రింకర్స్ అయితే ఇక్కడ ట్రై చేయండి ఈ బార్ &రెస్టారెంట్ ఫుడ్ చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ , చికెన్ స్టాటర్స్ బాగుంటాయి

ఫేమస్ – బిర్యానీ ,చికెన్ స్టాటర్స్

అడ్రస్ – జగిత్యాల రోడ్ , వావిపల్లి , కరీంనగర్

Karimnagar district hotels

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *