Nizamabad Hotels
Nizamabad Hotels

Famous Hotels and Food in Nizamabad

Spread the love

నిజామాబాద్ అసలు పేరు ఇందూరు ఇక్కడ రైల్వే స్టేషన్ ప్రారంభమైయ్యాక నిజాములు పేరు మార్చి నిజామాబాద్ గా పిలవడం ప్రారంభించారు. చూడటానికి పట్టణం చిన్నదే అయిన చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఇది ఒకటి . ఇక్కడ సుమారు 5 లక్షల మేర జనాభా వుంటారు . నార్త్ ఇండియా బోర్డర్ కి దగ్గర ఉండడం వలన ఇక్కడ ప్రజల్లో అనేక రకాల భాషలు ,రకరకాల ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు .వీళ్ళ ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా నే ఇక్కడ రెస్టారెంట్స్ , హోటళ్లు ఫుడ్ కోర్టులు ఏర్పడ్డాయి . అయితే ఇక్కడ లభించే ప్రముఖ ఆహారాలు , ప్రముఖ రెస్టారెంట్ లు , హోటల్ లు (Nizamabad hotels) ఏంటో చూద్దాం …

నిజామాబాద్ ప్రముఖ హోటళ్ళు ( Nizamabad hotels ) మరియు ప్రసిద్ద ఆహారాలు ఇవే  :

 

1. అంగీతి రెస్టారెంట్

నార్త్ ఇండియన్ చైనీస్ ఫుడ్ ఇక్కడ ఎక్కువగా తయారు చేస్తారు ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది ధరలు కొంచెం ఎక్కివ గానే ఉంటాయి

ఫేమస్ – వెజ్ బిర్యానీ , వెజ్ స్టారర్

అడ్రస్ – ఇందిరా గాంధీ విగ్రహం వద్ద, రిలయన్స్ ఎదురు గా వినాయక్ నగర్ నిజామాబాద్

 

2. పరివార్ డాబా

మంచి హైడ్రేజెనిక్ వెజిటేరియన్ ఫుడ్ లభిస్తుంది , సర్వీస్ బాగానే ఉంటుంది , ధరలు సాధారణంగా నే ఉంటాయి ఫుడ్ ఖ్వాలిటీ బాగుంటుంది

ఫెమాస్ – వెజ్ తాళి , వెజ్ ఐటమ్స్

అడ్రస్ – మాఖాన్ బాగ్ స్వీట్స్ పైన , వినాయక్ నగర్ fci కాలనీ , నిజాం బాద్

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా రాజమండ్రి లో  గల ప్రముఖ  రెస్టారెంట్లను  తెలుసుకోవచ్చు  BEST FOOD AND RESTAURANTS IN RAJAHMUNDRY :

 

3.హ్యాంగ్ అవుట్ అరేబియ్సన్ మండి:

మంచి అతేంటిక్ మంది , సర్వీస్ గుడ్ , టేస్ట్ గుడ్, నిజామాబాద్ లో కల్లా బెస్ట్ మంది

ఫేమస్ – మటన్ మంది

అడ్రస్ – మెడ్ ప్లస్ ఎదురుగా వినాయక నగర్ వీధి , నిజామాబాద్

 

4. ఆర్ బి సి రెస్టారెంట్:

కూల్ డ్రింక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ కి చూస్తే బెస్ట్ ప్లేస్ ఇదే , కూల్ డ్రింక్ అండ్ జ్యూస్ టేస్ట్ గుడ్ ,సర్వీస్ కూడా గుడ్

ఫేమస్ – కూల్ డ్రింక్స్ , ఫాస్ట్ ఫుడ్

అడ్రస్ – అహ్మద్ పురా స్ట్రీట్ ,అహ్మద్ పురా కాలేని మాజహీద్ నగర్ నిజామాబాద్

 

5.జంక్షన్ 65 :

ఇది ట్రైన్ థీమ్ రెస్టారెంట్ ఫుడ్ కొత్తగా వెరైటీ గా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయవచ్చు ఫుడ్ జస్ట్ ఒకే సర్వీస్ ఒకే

ఫేమస్- ట్రైన్ సర్వీస్ ఫుడ్

అడ్రస్- వినాయకనగర్ వీధి, fci కాలేని నిజామాబాద్

 

6.శాతవాహన ఫ్యామిలీ రెస్టారెంట్:

ఫుడ్ టేస్ట్ గుడ్ , సర్వీస్ వెరీ గుడ్ రెస్టారెంట్ ఓపెన్ పార్కింగ్ ప్లేస్ గుడ్

ఫేమస్ – బిర్యానీ

అడ్రస్ – మహాలక్ష్మి నగర్ , fci కాలనీ

 

7.హనీ బీస్:

జంక్ ఫుడ్ కోసం ఇక్కడికి రావచ్చు పిజ్జా, బర్గర్ ఖ్వాలిటీ టేస్ట్ గుడ్ ఫ్రైడ్ చికెన్ ఒకే

ఫేమస్- పిజ్జా , చికెన్ బర్గర్

అడ్రస్- హైదరాబాద్ రోడ్ , ఆక్సిస్ బ్యాంక్ ఎదురు ,ద్వారకా నగర్ నిజాం బాద్

 

8.హోటల్ కపిల:

వెజ్ & నాన్ వెజ్ రెస్టారెంట్ , వెజ్ టిఫిన్స్, ధరకు తగ్గ రుచి, క్వాలిటీ బాగుంది , మెయింటినెన్స్ గుడ్,

ఫేమస్ – టిఫిన్స్

అడ్రస్- మల్లయ్య కాంప్లెక్స్, ప్రగతి నగర్ నిజామాబాద్

 

9.హోటల్ మానసా:

ఫ్యామిలీ హోటల్, వెజిటేరియన్ ఫుడ్, టేస్ట్ గుడ్ , ఖ్వాలిటీ ఫుడ్ గుడ్, ప్రైజ్ ఒకే

ఫేమస్ – టిఫిన్, మీల్స్

అడ్రస్- గణేష్ కాలనీ రోడ్ , శంకర్ పాలివుడ్ ఎదురు , యమహా షోరూమ్ పక్కన

10. అంగీతి బ్లూ వెజ్ రెస్టారెంట్:

బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ , రెస్టారెంట్ లుక్ గుడ్, సర్వీస్ గుడ్ , హైజిన్ ఫుడ్, ఖ్వాలిటీ గుడ్

ఫేమస్- వెజ్ స్టాటర్స్ , బిర్యానీ

అడ్రస్ – మంచిరియల్ జలదాపూర్ రోడ్ , ముబారక్ నగర్ నిజామాబాద్

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.
Summary
Review Date

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *