restaurants in Tirupati -Telugu Foodies World
restaurants in Tirupati -Telugu Foodies World

Famous Food and restaurants in Tirupati

Spread the love

భారత దేశంలో గల ఆధ్యాత్మిక ప్రదేశాలలో తిరుపతి కూడా ఒకటి ,తిరుపతి తిరుమల లో గల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచం ప్రసిద్ధ దేవాలయాల్లో లో రెండవ స్థానంలో ఉంది చల్లని వాతావరణం ఎత్తైన కొండ ప్రదేశాలు వంటి ప్రకృతి సోయగాలతో తిరుపతి ఆహ్లాదకరంగా ఉంటుంది . ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం లో గుమగులాడే వంటకాలకు తిరుపతి ప్రసిద్దే మరి తిరుపతి లో దొరికే రుచికరమైన వంటకాలు , అవి లభించే ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ..(restaurants in Tirupati)

తిరుపతి లో లభించే కొన్నిప్రసిద్ద  వంటకాలు  అవి లభించే రెస్టారెంట్లు  ఇవే [ restaurants in Tirupati] :

రెయిన్బో వెజిటేరియన్

శాఖాహారా ప్రియులకు రుచికరమైన భోజనం అందించే హోటల్
ఫేమస్ – భోజనం
అడ్రస్ – తిరుచానూరు రోడ్, శిల్పారామం

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ హోటళ్ళను కనుగొనవచ్చు 

 

బీమాస్ ప్యారడైస్:

యాత్రికులకు , దూర ప్రాంత ప్రజలకు స్టే చేయడానికి మంచి రూమ్స్ మరియు మంచి భోజనం అందిస్తున్న హోటల్ ఇది

ఫేమస్ – దక్షిణాది వంటకాలు

అడ్రస్ – రేణిగుంట రోడ్, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, తిరుపతి

 

లక్ష్మి నారాయణ భవన్: 

కొంచెం రిచ్ గా మంచి హోటల్ కోసం చూస్తుంటే ఇది మీ ఛాయిస్

ఫేమస్ – భోజనం ,టిఫిన్స్

అడ్రస్ – నేతాజీ రోడ్ , రైల్వే పార్సిల్ ఆఫీస్ ఎదురు

 

మటన్ బిర్యాని కోసం అయితే ఒక్కసారి ఇక్కడ ట్రై చేయొచ్చు

స్పెషల్ – మటన్ బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ

పేరుంబూర్ శ్రీనివాస స్వీట్స్ & స్నాక్స్ :

మంచి శాఖాహారా ఆహారం లభించే బెస్ట్ హోటల్ ఇది , టిఫిన్స్, మరియు జ్యూస్ ,స్వీట్స్ అన్ని రకాల ఆహారాలు, భోజనం అన్ని ఒకే చోట లభిస్తాయి

ఫేమస్ – కాంబో టిఫిన్స్ , స్వీట్స్ , చాట్

అడ్రస్ – కొర్లగుంట తిరుపతి రిలయన్స్ డిజిటల్ దగ్గర

 

చిల్లీస్ :

ఎప్పుడు రద్దీ గా వుండే హోటల్ ఇది , ఎన్నో రకాల వెరైటి లు టేస్ట్ చేయాలి అనుకునే వాళ్లకు బెస్ట్ ప్లేస్

ఫేమస్ – ధమ్ బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ , చికెన్ స్టాటర్స్ కొన్ని

అడ్రస్ -ఎయిర్ బైపాస్ రోడ్ , టి వి ఎస్ షోరూం దగ్గర , దాసరిమటమ్, stv నగర్

 

హాట్ స్పాట్:

చూడటానికి చిన్న ప్లేస్ గా ఉన్న ఆహారం చాలా రుచిగా ఉంటుంది మంచి సర్వీస్ అందిస్తారు ఇక్కడ నిర్వాహకులు

ఫేమస్ – పిజ్జా ,బిర్యానీ , ఫ్రైడ్ చికెన్

అడ్రస్ – గ్రౌండ్ ఫ్లోర్ , కృష్ణ తులసి ప్యారడైస్ , తిలక్ రోడ్

పల్స్   రెస్టారెంట్ :

ఫ్యామిలీ తో మంచిలంచ్ , డిన్నర్ ప్లాన్ చేస్తే ఇక్కడ ట్రై చేయొచ్చు

ఫేమస్ – ఆవకాయ బిర్యానీ

అడ్రస్ – ఎయిర్ బైపాస్ రోడ్ , stv నగర్ , బైరగి పట్టడ

క్వాలిటీ స్పైసీ :

ఫేమస్ – మాస్రూం బిర్యానీ

అడ్రస్ – నవోదయ కాలనీ , మారుతి నగర్

మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ :

మిల్క్ షేక్ లవర్స్

ఫేమస్ – బెల్జియం చాకలెట్ మిల్క్ షేక్

అడ్రస్ – ప్రకాశం రోడ్ , తనిస్క్ జ్యువెలరీ పక్కన బాలాజీ కాలనీ

 

క్రీమ్ స్టోన్ :

ఐస్ క్రీమ్ లవర్స్ కోసం

ఫేమస్ – పేరోరి రోచర్

అడ్రెస్ – బస్ స్టాండ్ , హోటల్ ఉదయ్ ఇంటర్ నేషనల్ , apsrtc ఎదురుగా

Restaurants in Tirupati

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *